అక్కినేని సోదరులు
అక్కినేని వారి పెద్దన్నయ్య రామబ్రహ్మం...వీరు తరువాత కాలంలో నూజివీడు మామిడి తోటలోహత్యగావించబడ్డారు.
మరో అన్నయ్య మల్లికార్జునరావు
మల్లికార్జునరావు గారికి1961 లో ,,విజయవాడ రోడ్డులో ప్లై ఓవర్ ఎంట్రన్స్ లో ఇప్పటి బ్రహ్మ థియేటర్ ఎదురుగా ఇప్పుడున్న jio షో రూమ్ లో ఆనాడు నాగేశ్వర లారీ సప్లై ఆఫీస్ ఉండేది..25 కీ డాడ్జ్ లారీలు వుండేవి... వీరి అబ్బాయ్ పూలరంగడు నాటిక హీరో అక్కినేని వెంకటరత్నం.బి.ఎన్. సూరి... ప్రసాద్...తో కలిసి. ఆ నాటికను వేల ప్రదర్శనలు ఇచ్చారు..
. -నూలు
Comments
Post a Comment