అక్కినేని నటజీవిత మార్గదర్శకులు..
అక్కినేని నటజీవిత మార్గదర్శకులు..
1.దుక్కిపాటి మధుసూదనరావు. ముదినేపల్లి
2.ఘంటసాల బలరామయ్య
3.చల్లపల్లి రాజాశ్రీ యార్లగడ్డ అంకినీడుప్రసాద్ ..
4.మీర్జాపురం రాజావారు..నూజివీడు
5.గూడవల్లి రామబ్రహ్మం...నందమూరు
6. కోడూరి అచ్చయ్య చౌదరి.ముదినేపల్లి
7.పోలవరపు సూర్యప్రకాశరావు.గుడివాడ
8 కోనేరు కుటుంబరావు.గుడివాడ
(ఈ క్రిందివారి ఫొటోలు లభించలేదు..)
9.అక్కినేనిని సినిమా నటుని చేయాలని తపించి అక్కినేని 10.పెద్దన్నయ్య..రామబ్రహ్మం..గుడివాడ
11. శ్రీనివాసమహల్ ప్రోప్రయటర్ శ్రీ కాజ వెంకట్రామయ్య..గుడివాడ
12.హార్మోనిస్టు..మోటూరి వీరరాఘవయ్య...గుడివాడ
13.హార్మోనిస్టు..బుద్దిరాజు శ్రీరామమూర్తి..గుడివాడ
14.వై.భద్రాచార్యులు..గుడివాడ
15.నాటక మేకప్ మాన్.. మంగయ్య.గుడివాడ తదితరులు..
Comments
Post a Comment